Back

Event Details

Bathukamma Sambaralu Poola Panduga

  • Add to Calendar 10/13/2018 12:00 AM 10/13/2018 12:00 AM America/Indiana/Indianapolis Bathukamma Sambaralu Poola Panduga Bathukamma Sambaralu Poola Panduga Bellevue College Washington Telangana Association board@wataweb.org false MM/DD/YYYY

Bathukamma Sambaralu Poola Panduga

గౌరమ్మ తల్లి: ప్రతి తెలుగువారింట ఆ గౌరమ్మ తల్లికి ఒక ప్రత్యేక స్తానం. మనందరం ఆ తల్లి పాటలు పాడుకొంటూ ఆడుకొనే సమయం వచ్హేసింది. మరింకెందుకు ఆలస్యం?

గౌరమ్మ తల్లిని ఆట పాటలతో మెప్పించి, మురిపించి ఆశీస్సులు తీసుకోవడానికి మన MTTA ముస్తాబవుతోంది. మనందరం ఈ కార్యాక్రమంలో చేతులు కలిపి ఆ తల్లిని సాదరంగా ఆహ్వ్హానిద్దాం.

ప్రతి సంవత్సరం మౌంటెన్ హౌస్ ట్రేసీ తెలుగు సంఘం MTTA -- ప్రతిష్టాత్మకంగా నిర్వహించే -- సెంట్రల్ వాలీ లోని అతి పెద్ద బతుకమ్మ సంబరాలకు బంధు మిత్రులందరిని సాదరంగా ఆహ్వానిస్తోంది.

We are immensely delighted to invite you all for Washington Telangana Association, Bathukamma Sambaralu Poola Panduga.

Venu Details

Date: Sat, 13th / October / 2018

Bellevue College, 3000 Landerholm Circle SE, Bellevue, WA, 98007.

Photos will Update Soon.

Videos will Update Soon.

Subscribe for Newsletter